కానూరులో సిద్ధార్థ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ గారు

కానూరులో సిద్ధార్థ ఫ్లై ఓవర్ ను స్వయంగా ప్రారంభించడం పట్ల మంత్రి నారాయణ గారు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని  ఆర్థిక అవ్యవస్థ, మున్సిపాలిటీల పన్నుల నిధుల దుర్వినియోగంపై విమర్శించి, 2019, 2020లో అమృత్, స్వచ్ఛ భారత్ పథకాల కింద కేంద్ర నిధులు విడుదల అయ్యుంటే డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కృషి చేస్తున్నారని, అలాగే తాడిగడప మున్సిపాలిటీలో దారుణ స్థితిలో ఉన్న అన్ని డ్రెయిన్లను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి