పేద, బడుకు వర్గాల అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 11 సెప్టెంబర్ 2018న ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ప్రారంభించింది
2019లో YSR కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది, 2024 ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధించిన తర్వాత 1వ దశలో ఆగష్టు 15న 100 క్యాంటీన్లను, సెప్టెంబర్ 18న 75 క్యాంటీన్లను పునఃప్రారంభించింది
ఈ అన్నా కాంటీన్ల ప్రారంభంలో మరియు నిర్వహణలో మంత్రి పొంగురు నారాయణ గారు విశేష కృషి చేసారు.