నెల్లూరును పోస్టర్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు

వారం తిరిగే సరికి ఒక్క పోస్ట‌ర్ కూడా నెల్లూరు సిటీలో ఉండ‌కూడ‌ద‌ని అధికారుల్ని ఆదేశించి, 2014 – 2019లో పోస్ట‌ర్ ఫ్రీ సిటీ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీల‌కు ఆదేశాలు ఇచ్చారని, అందులో 90 శాతం స‌క్సెస్ అయ్యామ‌ని గుర్తు చేశారు.ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ సోష‌ల్ మీడియాలో ఇచ్చుకోవాల‌ని, గోడ‌ల‌పై అంటించకూడ‌ద‌ని,త‌న‌దైన శైలిలో హెచ్చ‌రించారు.సిటీ అందంగా ఉండాలంటే పోస్ట‌ర్లు ఉండ‌కూడ‌ద‌ని, ముఖ్యంగా ఆయన ఫ్లెక్సీలు ఎక్క‌డున్నా ఫ‌స్ట్ తీసేయమని ఆదేశించారు. రాజ‌కీయ నాయ‌కులు ఫ్లెక్సీలు పెట్టుకుంటే 48 గంట‌ల్లోనే […]

Read More

రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం

పేద, బడుకు వర్గాల అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 11 సెప్టెంబర్ 2018న ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ప్రారంభించింది  2019లో YSR కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది, 2024 ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధించిన తర్వాత 1వ దశలో ఆగష్టు 15న 100 క్యాంటీన్లను, సెప్టెంబర్ 18న 75 క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఈ అన్నా కాంటీన్ల ప్రారంభంలో […]

Read More