మంత్రి నారాయణ గారి దిశానిర్దేశంలో రాజధాని అభివృద్ధికి ₹11,000 కోట్ల విడుదలకు హడ్కో ఆమోదం

ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ₹11,000 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి హడ్కో ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ గారు ప్రకటించారు.  ఈ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడానికి హడ్కోతో మంతనాలు నిర్వహించామని, ఈ నిధుల విడుదలతో నిర్మాణ పనులు మరింత ముందుకు సాగనున్నాయని వివరించారు.   హడ్కో నిర్ణయం అమరావతి నిర్మాణంలో కీలక మలుపుగా మారుతుందని నారాయణ గారు తెలిపారు. ఈ ఆర్థిక మద్దతుతో రాజధాని […]

Read More

మంత్రి నారాయణ గారి చొరవతో భూములిచ్చేందుకు ముందుకొస్తున్న రైతులు

రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల ఇంటికి స్వయంగా మంత్రి నారాయణ గారు వెళ్లి స్వీకరించారు. ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించి,ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని అన్నారు.రైతుల అనుమానాలు నివృత్తి చేసేందుకు సెంటు భూమి ఇచ్చిన వారి ఇంటికి కూడా నేరుగా వెళ్లి తీసుకుంటామని, భూములివ్వడానికి ముందుకు వచ్చిన […]

Read More