జిల్లా అభివృద్ధి మరియు ప్రధాన కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష సమావేశం

కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు సమీక్ష సమావేశం నిర్వహించి, జిల్లా అభివృద్దికి జరుగుతున్న కార్యక్రమాలతో పాటు,ఖరీఫ్ లో ధాన్యం సేకరణ, పట్టణాభివృద్ది, మెప్మా, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం, త్రాగునీటి సరఫరా, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు.

Read More

కాకినాడ జిల్లా ఇన్చార్జిగా మంత్రి నారాయణ గారి మొదటి పర్యటన

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ తొలిసారిగా కాకినాడలో నవంబర్ 5న పర్యటించి టీడీపీ జిల్లా కార్యాలయానికి రాగానే కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చిన రాజప్ప,ఎమ్మెల్యేలు పంతం నానాజీ,వరుపుల సత్య ప్రభ,మాజీ శాసన సభ్యులు SVSN వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్,పార్టీ ఇన్చార్జి లు,ముఖ్య నేతలు పాల్గోన్నారు. తరువాత అయన టీడీపీ, జనసేన,బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైయారు. జిల్లాలో పార్టీల పరిస్థితి,కూటమి పార్టీ […]

Read More