దగదర్తి విమానాశ్రయ ఏర్పాటుకు మంత్రి నారాయణ గారి కృషి

2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దగదర్తి దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దగదర్తిలో కాకుండా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులోని తెట్టు అనే ప్రాంతంలో 2వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అయితే, ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చడానికి రుణదాతలను పొందలేకపోవడం మరియు ప్రభుత్వం మారడం వంటి వివిధ కారణాల వల్ల ఈ ఒప్పందం జూలై 2020లో రద్దు చేయబడింది. మళ్ళీ ఇప్పుడు […]

Read More

మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరులో రెవెన్యూ సమావేశం

నెల్లూరు నగరంలోని ఎసి నగర్లో జరిగిన రెవిన్యూ సదస్సులో మంత్రి నారాయణ గారు పాల్గొని, గత వైసిపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడ్డారని, సెంటు భూమి నుండి ఎకరాల్లో వైసిపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందని పేర్కొన్నారు.  ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రజల ఆస్తిని కాపాడేందుకే ల్యాండ్ గ్రాబింగ్ ప్రైవేన్షియల్ బిల్ ప్రవేశపెట్టామని, ప్రవైట్ వ్యక్తి ఆస్థి లాక్కున్నా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నాన్ బెయిల్ క్రింద 10 […]

Read More

నెల్లూరును పోస్టర్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు

వారం తిరిగే సరికి ఒక్క పోస్ట‌ర్ కూడా నెల్లూరు సిటీలో ఉండ‌కూడ‌ద‌ని అధికారుల్ని ఆదేశించి, 2014 – 2019లో పోస్ట‌ర్ ఫ్రీ సిటీ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీల‌కు ఆదేశాలు ఇచ్చారని, అందులో 90 శాతం స‌క్సెస్ అయ్యామ‌ని గుర్తు చేశారు.ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ సోష‌ల్ మీడియాలో ఇచ్చుకోవాల‌ని, గోడ‌ల‌పై అంటించకూడ‌ద‌ని,త‌న‌దైన శైలిలో హెచ్చ‌రించారు.సిటీ అందంగా ఉండాలంటే పోస్ట‌ర్లు ఉండ‌కూడ‌ద‌ని, ముఖ్యంగా ఆయన ఫ్లెక్సీలు ఎక్క‌డున్నా ఫ‌స్ట్ తీసేయమని ఆదేశించారు. రాజ‌కీయ నాయ‌కులు ఫ్లెక్సీలు పెట్టుకుంటే 48 గంట‌ల్లోనే […]

Read More