బుడమేరు వరద సహాయ చర్యల్లో మంత్రి నారాయణ గారి కీలక నాయకత్వం

ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి విశేష కృషి చేసారు . రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న – నూజివీడు రహదారి చుట్టుపక్కల వరద నీటిని తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను  చేసింది,వరద బాధితులకు నిత్యావసరాల సరుకులను ,లక్షల కొద్దీ […]

Read More

కానూరులో సిద్ధార్థ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ గారు

కానూరులో సిద్ధార్థ ఫ్లై ఓవర్ ను స్వయంగా ప్రారంభించడం పట్ల మంత్రి నారాయణ గారు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని  ఆర్థిక అవ్యవస్థ, మున్సిపాలిటీల పన్నుల నిధుల దుర్వినియోగంపై విమర్శించి, 2019, 2020లో అమృత్, స్వచ్ఛ భారత్ పథకాల కింద కేంద్ర నిధులు విడుదల అయ్యుంటే డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కృషి చేస్తున్నారని, అలాగే తాడిగడప మున్సిపాలిటీలో దారుణ స్థితిలో ఉన్న అన్ని […]

Read More

జీవనోపాధుల జాతర : మంత్రి నారాయణ గారి అభిప్రాయాలు

మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జీవనోపాధుల జాతర వర్క్ షాప్ కార్యక్రమంలో మంత్రి నారాయణ గారు పాల్గొని, ఏ పని మీదైనా ఏకాగ్రతతో వంద శాతం దృష్టి పెడితే కచ్చితంగా సాదించవచ్చని, చేసే పనిలో డైవర్షన్ లేకుండా చేస్తేనే క్వాలిటీ వస్తుందని, సభ్యులను ఉద్దేశించి కార్యక్రమంలో సూచనలు చేసారు.రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి తలసరి ఆదాయం రెట్టింపు అయ్యి, ప్రతీ కుటుంబంలో ఒక వ్యాపారవేత్త తయారు చేసి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని, దానికి అనుగుణంగా […]

Read More