పేదల ఇంట వైద్య వెలుగులు..100వ రోజుకు నారాయణ ఆన్ వీల్స్
రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సొంత నిధులు 3 కోట్లతో ప్రారంభించిన నారాయణ ఆన్ వీల్స్ ఉచిత వైద్య శిబిరాలు విజయవంతంగా 100వ రోజుకు చేరుకున్నాయి. నెల్లూరు నగరం 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో నాయకులు, వైద్యాధికారులు కేక్ కట్ చేసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు నారాయణ నేత్ర జ్యోతి కింద 11,000 మందికి ఉచిత కంటి పరీక్షలు చేసి, 6,500 మందికి […]